
దుస్తులు విప్పి చూపించాలని… ఆన్లైన్ క్లాసుల పేరుతో హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు…
కామారెడ్డి జిల్లాలో ఓ కీచక హెడ్ మాస్టర్ వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినులకు వీడియో కాల్ చేస్తున్న ఆ ప్రధానోపాధ్యాయుడు.. దుస్తులు విప్పి అందాలు చూపించాలని వారిని వేధిస్తున్నాడు. గతంలో డ్యాన్స్ క్లాసుల పేరుతో అతను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పాఠశాల విద్యార్థినులు చెప్తున్నారు. ప్రధానోపాధ్యాయుడి వేధింపులపై స్థానిక విద్యార్థి